<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>4</hymn_number>
<lyrics>[C1]
   అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము
   ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది - క్రీస్తేసు నామము (2)
   యేసు నామము జయం జయము
   సాతాను శక్తుల్ లయం లయము (2)
   హల్లెలూయ హొసన్న హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ (2)

[V1]
 పాపముల నుండి విడిపించును - యేసుని నామము (2)
 నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసు నామము (2)
 // యేసు నామము //

[V2]
 సాతాను పై అధికార మిచ్చును
 శక్తి గల యేసు నామము (2)
 శత్రు సమూహము పై జయమునిచ్చును
 జయశీలుడైన యేసు నామము (2)
 // యేసు నామము //

[V3]
 స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
 క్రొత్త కీర్తన పాడెదము (2)
 జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
 స్తోత్ర గానము చేయుదము (2)
 // యేసు నామము //</lyrics>
<title>అన్ని నామముల కన్న పై నామము</title>
</song>